Stock Market: మార్కెట్ లో మెగా రికవరీ.. సెన్సెక్స్ మళ్ళీ 80 వేల మార్కు పైకి 9 h ago

featured-image

8K News-05/03/2026 భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు ఎగబాకి 80,015 వద్ద క్లోజ్ కాగా నిఫ్టీ కూడా 285 పాయింట్లు (1.17%) లాభపడి 24,765 వద్ద స్థిరపడింది. మెటల్, ఇన్‌ఫ్రా, ఎనర్జీ, ఆటో రంగాల్లో భారీ కొనుగోళ్లు కనిపించాయి. అదానీ పోర్ట్స్, L&T, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మంచి లాభాలు నమోదు చేశాయి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD